నీరసంగా ఉండే వాళ్ళు వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని తింటే చాలు 

Prasanna Yadla

12 september 2026

Pic credit - Pinterest

పుదీనా పొడి తినడం వలన జీర్ణక్రియ మంచిగా ఉంటుంది కాబట్టి దీనిని తింటూ ఉండండి

జీర్ణక్రియ

మీరు దీనిని భోజనం తర్వాత వచ్చే తింటే కడుపులో  ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది

 కడుపులో  ఉబ్బరం

ఇంకా ఈ పుదీనాలో ఉండే యాంటీఆక్సిడెంట్స్  శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తాయి

యాంటీఆక్సిడెంట్స్ 

.ఇంకా ఈ పుదీనా నుంచి  వాసన,  టేస్ట్ మీ  నోటిని ఫ్రెష్ గా  పెంచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది .

 మీ  నోటిని ఫ్రెష్ గా

ఈ పుదీనాలోని మెంథాల్ వంటి చల్లదనాన్ని కలిగించే అనుభూతిని ఇస్తాయి కాబట్టి దీనిని తినండి  

మెంథాల్

ఇంకా మీరు పుదీనా పొడిని మజ్జిగ, పెరుగులో కలిపితే రుచితో పాటు భోజనం మంచిగా ఉంటుంది 

మజ్జిగ, పెరుగు

ఈ పుదీనాలో విటమిన్ A, C, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి ఇంకా పొడి రూపంలో తీసుకునే మంచిది 

విటమిన్ A, C

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్