ఇలాంటి వ్యక్తులను పొరపాటున కూడా క్షమించకూడదు!

Prasanna Yadla

 17 July  2026

Pic credit - Pinterest

అమ్మాయిల జుట్టుకు మేలు చేసే పుదీనా–కరివేపాకు పొడి రెసిపీ ఇదే. దీనిని మీరు తింటే మంచి ఫలితం ఉంటుంది

 పుదీనా–కరివేపాకు పొడి

మరి, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం.. 

తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

ముందుగా పుదీనా ఆకులు, కరివేపాకు కూడా తీసుకుని వాటిని బాగా శుభ్రంగా  చేసి వీటిని మంచిగా ఆరనివ్వాలి.

స్టెప్ 1

ఇంకా దీనిలో పుదీనా ఆకులను విడిగా, కరివేపాకును మీడియం మంట పై వీటిని బాగా ఆరబెట్టాలి.

స్టెప్ 2

ఇంకా ఈ పాన్‌లో కొద్దిగా కూడా ఆయిల్ లేకుండా ఈ పుదీనా ఆకులను కూడా ఇంకోసారి వేయించి తీసుకోవాలి.

స్టెప్  3

ఇంకా అదే పాన్‌లో నాలుగు ఎండు మిరపకాయలు,  కొద్దిగా ధనియాలు, ఇంకా కొద్దిగా జీలకర్రను కూడా వేసి వాసన వచ్చే వరకు వీటిని బాగా  వేయించాలి.

స్టెప్  4

ఇంకా దీనిలో  మినపప్పు, శనగపప్పు వేసి  మిక్సీలో పొడిలాగా పట్టుకోవాలి ఇంకా దీనిలో చింతపండు కూడా  కొద్దిగా వేయాలి 

స్టెప్ 5

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్