నాన్ వెజ్ కూరలను తలదన్నే ఆంధ్రా స్టైల్ గోంగూర పప్పు
Prasanna Yadla
30 March 2026
Pic credit - Pixabay
ఆంధ్రా స్టైల్లో గోంగూర పప్పును ఇలా వండితే రుచి అద్భుతంగా ఉంటుంది.
ఆంధ్రా స్టైల్లో గోంగూర పప్పు
మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ చేద్దాం..
ఉల్లి పాయలు
ఒక కట్ట గోంగూర, ఒక పెద్ద పప్పు గోంగూర, ఒక చిన్న ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
రుచికి సరిపడా ఉప్పు , 5 వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పాన్ జీలకర్ర , నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా కందిపప్పును బాగా కడిగి శుభ్రం చేసుకుని వాటిని కుక్కర్లో వేసి అర టేబుల్ స్పూన్ పసుపు వేసి, పచ్చిమిర్చికూడా వేసుకోవాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత తగినంత నీళ్లు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి.
స్టెప్ - 2
ఆ తర్వాత గోంగూర ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ - 3
అది ఉడికిన తర్వాత 5 నిమిషాలు మగ్గించి పప్పు గుత్తితో మెదిపి.. పోపు పెట్టుకోవడమే.
అంతే, వేడి వేడి గోంగూర పప్పు రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా