బెండకాయ గుజ్జు పచ్చడి.. చపాతీ, దోసెల్లోకి అదిరిపోవాల్సిందే 

Prasanna Yadla

05 May 2026

Pic credit - Pixabay

బెండకాయ గుజ్జు పచ్చడి చాలా ఫేమస్. దీనిని ఎక్కువగా పల్లెటూర్లలో బాగా తింటారు

బెండకాయ గుజ్జు పచ్చడి 

ఈ పచ్చడిని ఇలా చేసి తింటే ఇడ్లీ , చపాతీ, దోసెల్లోకి అదిరిపోతోంది. 

బెండకాయ గుజ్జు పచ్చడి

రొటీన్ పచ్చళ్లు బోర్ కొడితే ఈ సారి ఇలా చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు 

బెండకాయ గుజ్జు పచ్చడి

అర కిలో బెండకాయలు, ఒక ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, రెండు ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, చింతపండును  తీసుకోవాలి

కావలసిన పదార్థాలు

రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఆవాలు, జీలకర్ర , కరివేపాకు తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

బెండకాయలను కడిగి ముక్కలుగా కట్ చేసి నూనెలో  వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి కు వేయించాలి.

స్టెప్ - 1

ఆ తరవాత దీనిలో చింతపండు, వెల్లుల్లి కూడా వేయించాలి. అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు కలపాలి.

స్టెప్ - 2

ఇది చల్లారిన తర్వాత రోటిలో కానీ మిక్సీలో కానీ గుజ్జులాగా చేసుకుని వేడి వేడి అన్నంలో తినడమే

స్టెప్ - 3