మ్యాంగో, పుచ్చకాయ కాదు.. సమ్మర్లో ఇదే తోపు.. ఇండియాలో దీని క్రేజే వేరబ్బా

Prasanna Yadla

19 April 2026

Pic credit - Pixabay

మన దేశంలో వేసవిలో దొరికే  పండ్ల విషయానికి వస్తే, పుచ్చకాయ, కర్బూజాలు , మామిడి

వేసవిలో దొరికే పండ్లు

అయితే, వాటి కన్నా కూడా పోషకాలతో నిండిన ఇంకో పండు ఉంది అదే తాటి ముంజలు

 తాటి ముంజలు 

ఇంకా ఈ తాటి ముంజలలో అధిక పోషకాలు, కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. 

 అధిక పోషకాలు

సమ్మర్లో వీటిని తింటే బాడిలో వేడి తగ్గించి శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది.

శరీరానికి చల్లదనం 

వీటిలో నీటి శాతం అధికంగా ఉండటంతో దాహన్ని తగ్గిస్తుంది.

డీహైడ్రేషన్ 

ఇంకా ఇది యూరిన్ ఇన్ఫెక్షన్‌ ను తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. 

యూరిన్ ఇన్ఫెక్షన్‌

ఇంకా ఈ తాటి ముంజలు మలబద్ధకాన్ని తగ్గించి త్వరగా అరిగిపోయాలా చేస్తుంది

జీర్ణక్రియ 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్