నాటుకోడి ములక్కాడ ఇలా చేస్తే గిన్నె  ఖాళీ చేయాల్సిందే  

Prasanna Yadla

  06 June  2026

Pic credit - Pinterest

నాటుకోడి, ములక్కాడ కూర ఆంధ్రాలో ఎంతో ఫేమస్ ఎందుకంటే ఇవి అక్కడ బాగా దొరుకుతాయి.  

నాటుకోడి, ములక్కాడ కూర

దీనిని వేడి అన్నం, రాగి సంగటితో తింటే ఆ రుచే వేరు అంత టేస్టీగా ఉంటుంది. 

వేడి అన్నం, రాగి సంగటి

ఇంకా దీనిలో ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇది సాంప్రదాయ వంటకం

 ఇది సాంప్రదాయ వంటకం

ముందుగా నాటుకోడి మాంసం తీసుకుని బాగా కడిగి దానిని బాగా ఉడికించుకోవాలి దీనిలో ఉండే  ప్రోటీన్లు బలాన్ని ఇస్తాయి.

స్టెప్ -1

ఆ తరువాత ములక్కాడలను కూడా తీసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి

స్టెప్ -2

ఈ రెండింటిని తీసుకుని ఒక పాత్రలో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తో బాగా ఉడికించాలి

స్టెప్ -3

ఆ తరవాత, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు కూడా బాగా మగ్గించాలి ముక్క ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది

స్టెప్ -4

పల్లెటూరి స్టైల్‌లో ఇలా వండితే నాటుకోడి రుచి ఇంకా డబుల్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి 

 నాటుకోడి రుచి ఇంకా డబుల్