మటన్లో ఆ పార్ట్ మాత్రం వదలొద్దు.. అసలు తినాల్సిందే అది!

Prasanna Yadla

 06 July  2026

Pic credit - Pinterest

సండే వస్తే చాలు ఏదొక నాన్ వెజ్ ఉండాల్సిందే. వాటిలో మటన్ పక్కాగా ఉంటుంది 

మటన్ పక్కాగా ఉంటుంది 

చాలా మంది మటన్ బోన్స్, బోటి, మెత్తటి మాంసం తింటారు కానీ వాటిలో ఒక పార్ట్ అందరు తినాలి 

ఒక పార్ట్ అందరు తినాలి 

అది ఎదో కాదు. మటన్లో  అందరు తినాల్సిన పార్ట్  మటన్ టిల్లీ. కొందరు దీనిని బాగా తింటారు

 మటన్ టిల్లీ

ఇంకా మటన్ టిల్లీలో ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి అందుకే ఇది మంచి  మాంసంగా భావిస్తారు.

మటన్ టిల్లీ

ఎందుకంటే దీనిలో ఐరన్ అధికంగా ఉండటంతో  రక్తహీనతను కూడా తగ్గిస్తుంది ఇంకా తగ్గించడంలో  కూడా సహాయపడుతుంది

ఐరన్ అధికంగా ఉండటంతో

ఇంకా దీనిలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. ఇది  ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా హెల్ప్ చేస్తుంది

 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి 

అలాగే, దీనిలో ప్రోటీన్ పుష్కలంగా  ఉంటుంది కాబట్టి, కండరాల బలానికి  కూడా ఉపయోగపడుతుంది.

కండరాల బలానికి 

అలసట, నీరసంగా ఉన్నవారు ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయి 

ఈ  సమస్యలు తగ్గుతాయి