మటన్‌లో ఈ పార్ట్ వెరీ స్పెషల్.. తినకపోతే ఆ పోషకాలన్నీ మిస్ చేసుకున్నట్లే!
samatha
25 october 2026
Pic credit - Pinterest
నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా మటన్ తింటుంటారు.
నాన్ వెజ్
ఇక కొంత మంది గొర్రె మాంసం ఎక్కువగా ఇష్టంగా తింటే మరికొంత మంది మేక మాంసం చాలా ఇష్టంగా తింటుంటారు
.
గొర్రె, మేక మాంసం
అయితే మేక మాంసంలో చాలా మంది మటన్,బోటీ , కాళ్లు, ఇలాంటివి చాలా ఇష్టంగా తింటారు. కానీ ఇందులో ఓ సూప
ర్ పార్ట్ ఉన్నదంట.
స్పెషల్ పార్ట్
మేక మాసంలో ఓ పార్ట్ వెరీ స్పెషల్ అంటున్నారు నిపుణులు. దానిని తినడం వలన అనేక సమస్యల నుంచి బయటపడవచ్చునంట. అవి ఏవి అం
టే?
మేక మాంసంలో
మేక మాసంలో మటన్ టిల్లీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని.దీనిని తినడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
టిల్లీ
ముఖ్యంగా ఎవరు అయితే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో వారు, మటన్ టిల్లీ తినడం చాలా మంచిది.
రక్తహీనత సమస్య
ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అంతే కాకుండా గర్భిణీలు, బాలింతలు దీనిని తినడం వలన
బలం వస్తుంది.
గర్భిణీలకు బలం
మటన్ టిల్లీలో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉండటం వలన ఇది కండరాల బలానికి మేలు చేస్తుంది. శరీరానికి శక్తిని
ఇస్తుంది.
కండరాలకు బలం
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?