రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అబ్బో మటన్‌లో ఈ పార్ట్ వెరీ స్పెషల్ గురూ!
samatha
05 may 2026
మటన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది చాలా ఇష్టంగా మటన్ తింటుంటారు.
మటన్
ఇక మటన్‌లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందువలన చాలా మంది
మటన్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారు.
పోషకాలు పుష్కలం
ముఖ్యంగా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరానికి, ఆరోగ్యానికి, కండరాల బలానికి చాలా మేలు చేస్తుంది.
ప్రోటీన్
అయితే దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మటన్‌లో వెరీ స్పెషల్ పార్ట్ అయిన తిల్లీ తినడం వలన బోలెడు ప్ర
యోజనాలు ఉన్నాయంట.
తిల్లీ
దీనిని తినడం వలన ఇది రక్త హీనత సమస్యను తగ్గించి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందంట.
రక్తహీనత
అంతే కాకుండా, ఇందులో బీ 12 పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఇది రోగనిరోధక శక్తిన
ి పెంచుతుంది.
రోగనిరోధక శక్తి
ముఖ్యంగా శరీరంలో దెబ్బ తిన్న కణాలను పునరుద్ధరించి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరాన్ని బలంగా తయార
ు చేస్తుంది.
శరీరానికి బలం
క్యాన్సర్, చర్మ అలెర్జీలు, కిడ్నీ సంబంధిత రుగ్మతలు, రక్త సంబంధిత వ్యాధులతో బాధపడే వారు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్
నవారికి ఇది చాలా బెటర్.
చర్మ అలెర్జీలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి సారి ఇతరుల నుంచి అప్పు తీసుకుంటున్నారా?
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఎవరు తాగకూడదో తెలుసా?
సమ్మర్లో టమాటా తినడం ఆరోగ్యానికి మంచిదేనా?