పవర్ఫుల్ బొక్కల చారు.. మోకాళ్ళు, కీళ్ళనొప్పులు తగ్గించే నాన్ వెజ్ రెసిపీ
Prasanna Yadla
21 June 2026
Pic credit - Pinterest
మటన్ బొక్కల చారు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆంధ్రాలో ఎంతో ఫేమస్
మటన్ బొక్కల చారు
మటన్ బోన్స్ లో ఉండే మజ్జ వల్ల ఈ బొక్కల చారుకు ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది.
ప్రత్యేకమైన టేస్ట్
అలాగే వర్షాకాలంలో ఈ బొక్కల చారు తాగితే శరీరానికి కావాల్సిన శక్తి దొరుకుతుంది
శరీరానికి కావాల్సిన శక్తి
ఇంకా ఈ చారులో కొద్దిగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ , నాలుగు మిరియాలు కూడా కలపడం వల్ల చారు ఘాటుగా ఉంటుంది
అల్లం, వెల్లుల్లి పేస్ట్
ఇంకా దీనిని మీరు వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఈ రుచి డబుల్ అవుతుంది.
రుచి డబుల్ అవుతుంది
ఇంకా కొత్తిమీర, పుదీనా ఆకులు వలన కూడా మరింత వాసన వచ్చి మంచి టేస్ట్ వస్తుంది
కొత్తిమీర, పుదీనా
పల్లెటూర్లలో చారును కట్టెల పొయ్యి మీద స్లోగా ఉడికిస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది
పల్లెటూర్లలో చారును ..
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)