సాయంత్రం స్నాక్‌గా ఇది తింటే.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
Prasanna Yadla
06 september 2026
Pic credit - Pinterest
ఈ మిక్చర్ తింటే ఇక బయట ఫుడ్స్ జోలికి వెళ్ళరు అంత రుచిగా ఉంటుంది
మిక్చర్
మరి ఈ టమాటా, ఉల్లిపాయ మిక్చర్ తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయంటే?
టమాటా, ఉల్లిపాయ
మరమరాల్లో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి కొద్దీ సమయంలోనే శక్తిని అందించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి
మరమరాల్లో ఉండే కార్బోహైడ్రేట్లు
ఇంకా ఈ టమాటాల్లో ఉండే లైకోపీన్ యాంటీఆక్సిడెంట్‌గా ఇది పనిచేస్తుంది.
టమాటాల్లో ఉండే లైకోపీన్
ఇంకా చెప్పాలంటే ఉల్లిపాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు స్ట్రెస్ ను తగ్గిస్తాయి
యాంటీఆక్సిడెంట్లు
టమాటాల్లో ఉండే విటమిన్ C రోగనిరోధక వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది
విటమిన్ C
టమాటాలు, ఉల్లిపాయలు దీనిలో వేయడం వలన ఈ స్నాక్‌కు రుచి ఉంటుంది
టమాటాలు, ఉల్లిపాయలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)