ఉదయాన్నే అరటి పండు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Samatha

29 september 2026

Pic credit - Pinterest

అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ప్రతి రోజూ ఒక అరటి పండు తింటుంటారు.

అరటి పండు

అయితే కొంత మంది ఉదయం పరగడపున అరటి పండు తింటే, మరికొంత మంది మాత్రం 11 గంటలకు, సాయంత్రం, మధ్యాహ్నం సమయంలో తింటుంటారు.

పరగడుపున

ఇక చాలా మంది ఒక డౌట్ ఉంటుంది. అసలు ఉదయాన్నే అరటి పండు తినడం మంచిదేనా? అని, కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

ఉదయం తినడం మంచిదేనా?

ఉదయాన్నే అరటి పండు తినడం మంచిదేకానీ, తినే సమయంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

ఆరోగ్య జాగ్రత్తలు

ఉదయం ఒక అరటి పండు తినడం వలన ఇందులో ఉండే సహజ చక్కెరలు, ఫైబర్ శరీరానికి కావాల్సిన తక్షిణ శక్తిని అందిస్తుందంట.

తక్షణ శక్తి

అంతే కాకుండా ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందంట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

గ్యాస్, మలబద్ధకం

అలాగే ఉదయాన్నే అరటి పండు తినడం వలన పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అంతే కాకుండా ఆకలి తగ్గుతుంది. దీని వలన బరువు తగ్గవచ్చు.

బరువు నియంత్రణ

అయితే ఉదయం తినడం మంచిదేకానీ, పరగడుపున అరటి పండు తినకూడదంట. ఇది నీరసం, వంటి సమస్యలకు కారణం అవుతుందంట.

జాగ్రత్తలు