గ్రీన్ టీ తాగితే నిజంగానే బరువు తగ్గుతారా?

Samatha

23 september 2026

Pic credit - Pinterest

ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరిగి ఊబకాయం బారిపడుతున్నారు.

జీవనశైలి

దాని నుంచి బయట పడటానికి జిమ్, వర్క్ అవుట్స్ అంటూ తెగ కష్టపడుతున్నారు.  ఇంకొంత మంది ప్రతి రోజూ కప్పు గ్రీన్ టీ తాగుతున్నారు.

బరువు నియంత్రణ

మరి నిజంగానే కప్పు గ్రీన్ టీ తాగడం వలన బరువు తగ్గుతారా? అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

కప్పు గ్రీన్ టీ

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువలన ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్

అలాగే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, కెఫిన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది.  దీని వలన ఇది మెటబాలిజం పెంచుతుంది.

కెఫిన్

దీని వలన 70 నుంచి 100 వరకు కేలరీలు ఖర్చు అవుతాయి. కొవ్వు కరికే ప్రక్రియ కాస్త వేగవంతం అవుతుంది. ఆకలి కొంచెం కంట్రోల్ అవుతుందంట.

కెలరీలు ఖర్చు అవ్వడం

అయితే కేవలం గ్రీన్ టీ తాగితేనే బరువు తగ్గరు, దానికి తగిన విధంగా ఆహారం తీసుకుంటూ, వ్యాయామాలు చేయడం కూడా చాలా ముఖ్యం.

వ్యాయామం

బరువు తగ్గాలని పూర్తిగా గ్రీన్ టీ పైనే ఆధారపడకుండా, బరువు తగ్గే డైట్‌లోభాగంగా మాత్రమే దీనిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

జాగ్రత్తలు