వానాకాలంలో తప్పక  తినాల్సిన కారం పొడి ఇదే.. ఎలా చేయాలంటే? 

Prasanna Yadla

 04 August  2026

Pic credit - Pinterest

వానాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది

అనారోగ్య సమస్యలు

ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి వాటిలో మునగాకు కారం పొడి కూడా ఒకటి

మునగాకు కారం పొడి

ఇక వానాకాలంలో ఈ కారం పొడిని వేడి అన్నంతో తీసుకుంటే  ఎంతో టేస్టీగా  ఉంటుంది.

 కారం పొడి

ఈ మునగాకులో శరీరానికి కావాల్సిన  ఐరన్, కాల్షియం వంటివి దీనిలో ఎక్కువగా ఉంటాయి 

 ఐరన్, కాల్షియం

మీరు ఇంట్లో తయారు చేసిన కారం పొడిని తింటే నెల రోజులు నిల్వ ఉంటుంది.

నెల రోజులు 

ఇది ఇడ్లీ, దోసె, ఉప్మా ఇంకా  అన్నంలోకి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది

ఇడ్లీ, దోసె

ఆకుకూరలను శుభ్రంగా కడిగి వెల్లుల్లి, ధనియాలతో తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది

వెల్లుల్లి, ధనియాలతో

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్