దంచి కొట్టే వానల్లో గొంతు నొప్పి రాకుండా ఉండాలంటే ఇదే బెటర్
Prasanna Yadla
08 July 2026
Pic credit - Pinterest
ముందుగా పెసరపప్పును తీసుకుని కొద్దిగా కూడా ఆయిల్ లేకుండా దీనిని బాగా వేయించి మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించాలి
మిరియాల పొంగలి
ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పు, 6 కప్పులు, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, మూడు టేబుల్ స్పూన్స్ మిరియాలు,
రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
అలాగే వీటితో పాటు 10 కరివేపాకు, 10 జీడిపప్పు , కొద్దిగా ఇంగువ , ఇంకా రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి
మిరియాల పొంగలి
ఇంకా కొద్దిగా పెసరపప్పు, ఇంకా బియ్యాన్ని కూడా కడిగి కుక్కర్‌లో వేసి కొద్దిగా నీరు కలుపుకోవాలి
స్టెప్ 1
ఇంకా దీనిలోనే 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు వీటిని మెత్తగా ఉడికించుకోవాలి
స్టెప్ 2
పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి అది బాగా వేడి అయినా ఆ తరువాత నాలుగు జీడిపప్పులు వేసి బంగారు రంగు వచ్చే వరకు
వేయించి పక్కన పెట్టాలి
స్టెప్ 3
ఇంకా నెయ్యిలో నాలుగు మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు, ఇంకా ఇంగువ కూడా వేసి వేయించాలి
స్టెప్ 4
ఈ పోపును ఉడికిన పొంగలిలో వేసి మంచిగా కలపాలి. చివర్లో దీనిలో వేయించిన నాలుగు జీడిపప్పు, నెయ్యి వేసి ఇంకోసారి
కలుపుకోవాలి