పూదీనా ఎవరు తినకూడదో తెలుసా?
Samatha
18 July 2026
పూదీనా ఆరోగ్యానికి మంచిది. చాలా మంది వీటిని ఆహారంలో తీసుకుంటారు, వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పూదీనా
పూదీనా గర్భిణీలు వీలైనంత వరకు చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వలన గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉం
ది.
గర్భిణీలు
అంతే కాకుండా పాలిచ్చే తల్లలు కూడా వీలైనంత వరకు పూదీనా తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిదంట.
పాలిచ్చే తల్లులు
అలాగే పూదీనాలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్స్ సమస్య
తీవ్రతరం అవుతుంది.
కిడ్నీ స్టోన్స్
గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా వీలైనంత వరకు పూదీనా తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేకపోతే ఇది గ్యాస్, అల్
సర్ సమస్యలను పెంచుతుంది.
గ్యాస్, అల్సర్
పూదీనా లోబీపీ ఉన్న వారు కూడా తక్కువగా తీసుకోవాలి. లో బీపీ ఉన్న వారు పూదీనా తీసుకోవడం వలన తల తిరగడం, నీరసం సమస్యలు ఎదరు అవుతాయి.
లో బీపీ
అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా పూదీనా తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేకపోతే ఇది చర్మ సమస్యలను పెంచుతుంది.
అలర్జీ సమస్యలు
అదే విధంగా ఏవైనా మందులు వాడే వారు కూడా వైద్యుడిని సంప్రదించి, పూదీనా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణు
లు.
మందులు వాడేవారు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?