ఒక్కరోజులో ఊటీ టూర్.. ఖర్చు కేవలం రూ.1000

Prasanna Yadla

09 April 2026

Pic credit - Pixabay

మీల్ మేకర్,  టమాటాలతో కూర చేసుకుని తింటే ఆపకుండా తింటారు. 

మీల్ మేకర్,  టమాటాలతో కూర

మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం.. 

 తయారీ విధానం 

ఒక కప్పు మీల్ మేకర్, మూడు టమాటాలు , ఒక చిన్న ఉల్లిపాయ , రెండు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారంను తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

అర టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా,  రుచికి సరిపడా ఉప్పు , నూనె , కొత్తిమీరను తీసుకోవాలి

కావలసిన పదార్థాలు

ముందుగా ఒక పాత్రలో మీల్ మేకర్ వేసి బాగా ఉడికించాలి. తర్వాత నీళ్లు వంపి పక్కన పెట్టాలి.

స్టెప్ -1

ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చిని బాగా వేయించాలి.

స్టెప్ -2

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్,  టమాటా ముక్కలు వేసి బాగా ఉడికించాలి.

స్టెప్ -3

ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ వేసి  వేయించాలి. చివర్లో కొత్తిమీర వేసి దంచుకోవడమే

స్టెప్ -4