నిమ్మరసం తాగితే లో బీపీ తగ్గుతుందా? దీనిలో నిజమెంత?

Prasanna Yadla

19 August  2026

Pic credit - Pinterest

బీపీ డౌన్ అవ్వగానే  చాలా మంది నిమ్మ రసం తాగుతారు ఇది తాగిన వెంటనే నార్మల్ అవుతారు

నిమ్మ రసం

ఈ నిమ్మరసంలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి ఇది శక్తిని ఇస్తాయి

విటమిన్ C

నిమ్మరసం నీళ్ళు  తాగడం వలన డీహైడ్రేషన్ కూడా తగ్గుతుంది ఆ సమయంలో ఇది అవసరం 

 డీహైడ్రేషన్ 

లో బీపీ ఉన్నప్పుడు మీరు నిమ్మరసం మాత్రమే కాకుండా ఇంకా తగినంత నీరు కూడా తాగాలి

లో బీపీ

నిమ్మరసంలో ఉప్పు కొద్దిగా కలిపితే సోడియం కూడా పెరుగుతుంది, కానీ ఇది అందరికీ పడదు

సోడియం

ఎందుకంటే, అధిక ఉప్పు తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. రక్తపోటు కూడా పెరుగుతుంది.

అధిక ఉప్పు

లో బీపీ వస్తే తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కూడా వస్తాయి కొంచం జాగ్రత్త అవసరం

తల తిరగడం

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్