నిమ్మ రసంలో ఈ ఒక్కటి వేసి తాగితే ఎంత వేడి అయినా పరార్ 

Prasanna Yadla

05 May 2026

Pic credit - Pixabay

నిమ్మరసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో విటమిన్ సి ఉంటుంది.

నిమ్మరసం

ఆచార్య చాణుక్యుడు జీవితం గురించి  ఎన్నో విషయాలను ముందుగానే అంచనా వేశారు

నిమ్మరసం

అయితే, దీనిలో కొన్ని ఆహార పదార్దాలు వేసుకుని తాగితే వేడి తగ్గుతుంది 

నిమ్మరసం

మరి, లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఆహార పదార్దాలు

నిమ్మరసంలో పంచదార, పటిక బెల్లం వేసి తాగాలి. ఇలా తాగితే  వేడి మొత్తం కొట్టేస్తుంది 

పంచదార, పటిక బెల్లం

శరీరానికి ఇది కూలింగ్ ఎఫెక్ట్ లాగా పని చేస్తుంది. ఇంకా వేసవిలో బాడీ హీట్ ను కూడా తగ్గిస్తుంది. 

 బాడీ హీట్

ఇంకా  జీర్ణక్రియ పని తీరు కూడా మెరుగుపడుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

జీర్ణక్రియ

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్