రెండు ఉల్లిపాయలతో  సాయంత్రం పూట ఇలా చేసి తింటే ఆ రుచే వేరబ్బా 

Prasanna Yadla

 18 July  2026

Pic credit - Pinterest

సాయంత్రం సమయంలో వేడి వేడి టీతో తినడానికి మంచి స్నాక్స్ ఉందంటే అది గోధుమ పిండి పకోడీనే

గోధుమ పిండి పకోడీ

ఇవి అంత అద్భుతంగా ఉంటాయి దీనిలో శనగపిండికి బదులు గోధుమ పిండిని వాడతాము

 గోధుమ పిండి

 ఒక కప్పు గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు

 జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం,  ఒక టి స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, బియ్యపు పిండి, ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

 గోధుమ పిండి తీసుకుని దానిలో బియ్యపు పిండి,  జీలకర్ర, ఇంకా కొద్దిగా కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. 

స్టెప్ 1 

దీన్లో  నీరు పోసి ఈ పకోడీని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇంకో వైపు పాన్ పెట్టి వేడి చేయాలి 

స్టెప్ 2

 పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఈ మిశ్రమాన్ని ముద్దలుగా వేసుకోవాలి. గోల్డ్ కలర్లోకి రంగు వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి.

స్టెప్ 3

కాల్చుకున్న తర్వాత ఒకసారి తీసి బాగా కరకరలాడాలంటే రెండో సరి కూడా వీటిని వేయించాలి 

స్టెప్ 4