అమ్మమ్మ చేసే కమ్మని బెల్లం సున్నుండలు.. తక్కువ నెయ్యితో ఇలా చేయండి!

Prasanna Yadla

 21 June  2026

Pic credit - Pinterest

అమ్మమ్మ చేసే కమ్మని బెల్లం సున్నుండలు ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు తింటారు. వీటిని తక్కువ నెయ్యితోనే  ఇలా ఈజీగా చేయోచ్చు. 

 బెల్లం సున్నుండలు

ముందుగా మినప్పప్పును తీసుకుని సన్నని మంటపై గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి.

మినప్పప్పు

ఇంకా దీనిలో బెల్లం తురుమును కూడా వేసి లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి 

 బెల్లం తురుము

ఆ తరవాత ఈ బెల్లాన్ని తీసుకుని మిక్సీలో వేసి దానిని మెత్తగా పొడిగా చేసుకోవాలి. 

మెత్తగా పొడిగా చేసుకోవాలి

ఇంకా ఒక కప్పు మినప్పప్పు పొడి, అలాగే బెల్లం పొడిని కూడా తీసుకుని ఒక గిన్నెలో కలుపుకోవాలి 

మినప్పప్పు పొడి

ఇంకా ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 

యాలకుల పొడి

అయితే, దీనిని కొంచం కరిగించి నెయ్యిను పోస్తూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని చేతిలో తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి

చిన్న చిన్న ఉండలుగా

ఇంకా దీనిలో దీనిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే 10 రోజుల పాటు తాజాగా ఉంటాయి.

 10 రోజుల పాటు తాజాగా ..