రోడ్డుపై కాల్చే మొక్కజొన్న తినడం మంచిదేనా? తెలుసుకోండి!
06 october 2025
Samatha
మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. అందకే చాలా మంది, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఎ
ంతో ఇష్టంగా తింటుంటారు.
ఇక ప్రయాణ సమయంలో మాత్రం రోడ్డు పక్కన కనిపిస్తే చాలా తప్ప కుండా కొనుగోలు చేసి, తింటూ జర్నీ చేస్తారు.
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రోడ్డు పక్కన ఉండే వేడి వేడి మొక్కజొన్న తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అ
ని. దీని గురించే తెలుసుకుందాం.
మొక్క జొన్నలో ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు.
జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేసి, మలబద్ధక సమస్యను తొలిగిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, రోగన
ిరోధక శక్తిని పెంచుతాయి.
అయితే చాలా మంది రోడ్డు పక్కన మొక్కజొన్ని తింటుంటారు. అయితే అటువంటి సమయంలో అక్కడ పరిశుభ్రతను ఒకసారి గమనించాలంట.
కడుపు సమస్యలతో బాధపడే వారు రోడ్డు పక్కన ఉండే మొక్క జొన్న తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కొన్ని దుమ్మ వంటిది ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మొక్కజొన్న కాల్చేస్తుంటారు. అయితే అటువంటి ప్రదేశంలో ఉ
న్నవి కూడా తినకూడదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
వారెవ్వా.. రకుల్ ఏంటీ ఇలా మారిపోయింది..భలే ఉందిగా!
అనసూయ అందాల సెగలు.. కంటి చూపుతోనే చంపేస్తుందిగా..!
నీ అందంతో అలా చంపకే పిల్లా.. రాశిఖన్నా బ్యూటిపుల్ ఫొటోస్!