చలికాలంలో గుడ్లు     తింటున్నారా?

Velpula Bharath Rao

25 December 2024

గుడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వైద్యులు రోజుకో గుడ్డు తిన్నమని చెబుతూ ఉంటారు.

చలికాలంలో గుడ్డు తినడం వల్ల బాడీలో వేడి ఉత్పత్తి అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే చికెన్, మటన్‌లతో పాటు గుడ్డును తింటున్నారు.

అయితే రోజుకు ఒక్క గుడ్డు కంటే ఎక్కువ తింటే ఏమవుతుందో తెలుసా? రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచిదో తెలుసా?

గుడ్లలో కాల్షియం, ప్రొటీన్ల పెద్ద మొత్తంలో ఉంటాయి. చలికాలంలో కీళ్ల నొప్పులు ఉన్నవారు గుడ్లు తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.

 రోజు వ్యాయమాలు చేసేవారు, జిమ్‌కు వెళ్లేవారు గుడ్లు ఎక్కువగా తింటూ ఉంటారు. వారు గుడ్డులోని పచ్చ సోనను తీసేసి తింటూ ఉంటారు.

 పచ్చ సోనలో క్యాలరీలు ఎక్కువ ఉంటాయని దాని పడేస్తూ ఉంటారు. తెల్ల సోనలో కాల్షియం, ప్రొటీన్ల పెద్ద మొత్తంలో ఉండడంతో దాని తింటూ ఉంటారు. 

గుడ్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా మనం రెండు రకాలు గుడ్లను చూస్తూ ఉంటాం. అవీ ఏంటంటే.. బాయిలర్ కోడి గుడ్లు, నాటు కోడి గుడ్లు

ఈ బాయిలర్ కోడి గుడ్ల కంటే నాటు కోడి గుడ్ల రేటు ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక్క గుడ్డు తినాలనుకుంటే మొత్తం తినాలి. పచ్చసొనని తీసేసి తినాలనుకుంటే 4 గుడ్లు రోజు తినవచ్చు