పచ్చిమిరపలో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలం. ఇవి గొంతు ఇన్ఫెక్షన్లు, పొట్టలో అల్సర్లను తగ్గిస్తాయి. పచ్చిమిర్చిని రెగ్యులర్‌గా తీసుకుంటే.. సైనస్ కఫం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
అంతేకాకుండా మిరపకాయలోని క్యాప్సైసిన్ అనే పదార్థం.. జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది
TV9 Telugu
ఇక ఇందులో నారింజ కంటే ఆరు రెట్లు ఎక్కువగా విటమిన్ సి లభిస్తుందట. ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. వ్యాధుల నుంచి రక్షిస్తుంది
TV9 Telugu
జలుబు, దగ్గును నియంత్రణలో ఉంచడానికి పచ్చిమిర్చిని తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే.. ముక్కు దిబ్బడ తగ్గుతుంది. శ్వాస క్లియర్ అవుతుంది. సైనసైటిస్ లక్షణాలను తగ్గించడంలోనూ పచ్చిమిర్చి పనిచేస్తుంది
TV9 Telugu
ఇక ఇందులో నారింజ పచ్చి మిరపకాయల్లోని ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి యాంటి ఆక్సిడెంట్లు.. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ఇందులోని శక్తిమంతమైన సహజ రసాయనాలు.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలవటకంటే ఆరు రెట్లు ఎక్కువగా విటమిన్ సి లభిస్తుందట. ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. వ్యాధుల నుంచి రక్షిస్తుంది
TV9 Telugu
శరీరంలోని హానికరమైన కణాల పెరుగుదలను క్యాప్సైసిన్ అడ్డుకుంటుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది. ఇంకేం జలుబు, సైనస్ లాంటి సమస్యలను మిర్చీతో తరిమేద్దాం