హెల్తీ అనుకుని తేనె ఎక్కువగా తీసుకుంటున్నారా?

Prasanna Yadla

  17 May 2026

Pic credit - Pinterest

తేనె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి

తేనె

అయితే, దీనిని జలుబు చేసినప్పుడు చాలా మంది గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటారు

జలుబు

ఏడాది లోపు పిల్లలకు తేనె అస్సలు ఇవ్వకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు 

ఏడాది లోపు పిల్లలకు

ఇంకా డయాబెటిస్ ఉన్నవారు కూడా తేనెను  తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది .

డయాబెటిస్

 తేనె తిన్న వెంటనే అలర్జీ సమస్యలు ఉన్న వారికి చర్మ దద్దుర్లు, శ్వాసలో సమస్యలు కూడా వస్తాయి 

అలర్జీ సమస్యలు

అధిక బరువుతో ఇబ్బంది పడేవారు కూడా దీనిని ఎక్కువగా తీసుకోకూడదు

అధిక బరువు

ఇంకా వేడి నీటిలో కూడా తేనెను కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు

 తేనె

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్