తక్కువ ఖర్చు.. ఎక్కువ రుచి.. పల్లె వంటల అసలైన మజా ఇదే!
Prasanna Yadla
11 July 2026
Pic credit - Pinterest
పట్టణం ఫుడ్స్ తిని విసుగొచ్చిందా.. అయితే, ఒకసారి ఈ పేదోళ్ల వంటకం తినండి మళ్లీ మళ్లీ అడుగుతారు!
పేదోళ్ల వంటకం
ముందుగా అటుకులను తీసుకుని మీడియం మంటపై కరకరలాడే వరకు వీటిని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి
ముంత మాసాల మిక్చర్
ఇప్పుడు అదే పాన్‌లో10 పల్లీలు, 10 జీడిపప్పు, అరకప్పు శనగపప్పును విడివిడిగా వేయించాలి
విడివిడిగా వేయించాలి
ఇంకా 10 కరివేపాకు, 5 ఎండు మిర్చి, ఇంకా వెల్లుల్లిని కూడా వేసి బాగా వేయించండి.
ఎండు మిర్చి, ఇంకా వెల్లుల్లిని
అలాగే, జీలకర్ర, నాలుగు ధనియాలు, కొద్దిగా సోంపును కూడా వేయించి చల్లారనివ్వండి.
ధనియాలు, కొద్దిగా సోంపును
ఇక ఇప్పుడు దీనిలో నాలుగు ఎండు మిర్చి, వెల్లుల్లి, సోంపును తీసుకుని మిక్సీలో పొడిలాగా పట్టుకోవాలి
మిక్సీలో ప
ొడిలాగా పట్టుకోవాలి
ఇక ఇప్పుడు దీనిలో మసాలా పొడి, కొద్దిగా కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి
మసాలా పొడి
ఇక చివర్లో ఆయిల్ పోసి ఈ మిక్చర్‌ను మంచిగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో నిమ్మరసం కలిపితే టేస్టీగా ఉంటుంది
ముంత మాసాల మిక్చర్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి