కమ్మనైన రాగి ఉప్మా.. హెల్తీ హైప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్
Prasanna Yadla
26 April 2026
Pic credit - Pixabay
రొటీన్ టిఫిన్స్ బోర్ కొట్టాయా? అయితే, ఈ సారి కమ్మగా రాగి ఉప్మా చేయండి
రాగి ఉప్మా
దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం..
తయారీ విధానం
కూరగాయలు, రాగి పిండి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఉల్లిపాయ, ఉప్పును తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా రాగి పిండి తీసుకుని ముద్దలు లేకుండా నీటిలో కలిపి రవ్వలా చేసుకోవాలి.
స్టెప్ - 1
ఆ తరవాత బీన్స్, ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టెప్ - 2
పాన్‌లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఆ తరవాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి.
స్టెప్ - 2
ఇప్పుడు కూరగాయలు కూడా దీనిలో వేసి వేయించి నీరు మరిగిన తర్వాత రాగి పిండి కలుపుకోవాలి
స్టెప్ - 3
అంతే, వేడి వేడి కమ్మనైన రాగి ఉప్మా రెడీ. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది
స్టెప్ - 4
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి