రాగి ఇడ్లీ.. ఒక్కటి తిన్నా కూడా రోజంతా యాక్టీవ్ గా ఉంటారు

Prasanna Yadla

  12 May 2026

Pic credit - Pinterest

ఉదయాన్నే రోజూ మినప ఇడ్లీ తినే ఉంటారు ఈ సారి కొత్తగా రాగి ఇడ్లీ తినండి 

రాగి ఇడ్లీ 

ఇంకా ఈ రాగిలో కాల్షియం, ఐరన్‌, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. ఇది పిల్లలు కూడా చాలా మంచిది.

రాగి ఇడ్లీ 

మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం ..

తయారీ విధానం 

ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు ఇడ్లీ రవ్వ, ఇంకా అర కప్పు మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ మెంతులు, రుచికి సరిపడా ఉప్పు, నీరు , నూనెను తీసుకోవాలి. 

కావాల్సిన పదార్థాలు

ముందుగా మినప్పప్పును బాగా కడిగి  5 గంటల పాటు బాగా నానబెట్టాలి.

స్టెప్ - 1

ఇంకా ఇడ్లీ రవ్వను తీసుకుని వాటిని బాగా కడిగి చాలా సేపు నాననివ్వాలి.

స్టెప్ - 2

మినప్పప్పును రుబ్బుకోవాలి. ఆ పిండి తీసుకుని ఇడ్లీ రవ్వను వేసి కలుపుకోవాలి ఇంకా రాగి పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.  

స్టెప్ - 2

ఉదయం ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా ఆయిల్ రాసి  పిండిని పోయాలి 10  నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.

స్టెప్ - 4