జొన్నలతో ఇలా ఊతప్పం చేస్తే.. రుచికి అందరూ ఫిదా 

Prasanna Yadla

21 may  2026

Pic credit - Pixabay

జొన్నలతో చేసే ఊతప్పం ఎంతోమంది తినడానికి ఇష్టపడుతున్నారు ఇది  ఫేవరెట్ గా మారింది. 

జొన్నలతో చేసే ఊతప్పం

ఇంకా దీనిలో ఫైబర్, ఐరన్ ఉంటాయి ఈ జొన్నలు శరీరానికి శక్తిని ఇస్తాయి. 

ఫైబర్, ఐరన్

జొన్నల ఊతప్పానికి కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు జొన్న పిండి, అర కప్పు బియ్యప్పిండి, ఒక కప్పు పెరుగు , ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చిని తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు

జొన్న పిండి, బియ్యప్పిండిని బాగా కలిపి దీనిని దోశ పిండిలాగా మంచిగా తయారు చేసుకోవాలి.

స్టెప్ - 1

పిండిని దోశ పెనం పోసి  ఊతప్పంలాగా వెయ్యాలి. ఇంకా దీనికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేయాలి.  

స్టెప్ - 2

మీడియం మంటపై దీనిని బాగా కాల్చాలి. ఆ తర్వాత రెండో వైపు కూడా బాగా వేయించాలి.

స్టెప్ - 3

వేడి ఊతప్పాన్ని ప్లేట్‌లో వేసుకుని కొబ్బరి చట్నీతో ఆ టేస్ట్ చాలా వేరు ఇంకా సాంబార్‌తో తింటే సూపర్ .

స్టెప్ - 4

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది

నోట్