పిల్లలకు ఇమ్యూనిటీ పెంచే
జొన్న కొబ్బరి లడ్డులు..
Prasanna Yadla
05 May 2026
Pic credit - Pixabay
బయట మార్కెట్లో కన్నా ఇంట్లోనే ఈ జొన్న కొబ్బరి లడ్డులు ఈజీగా తయారు చేసుకోవచ్చు.
జొన్న కొబ్బరి లడ్డులు
మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
తయారీ విధానం
ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు, 10 కిస్మిస్ తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
పాన్‌లో జొన్న పిండిని వేసి మీడియం మంట పై వేయించాలి. వాసన వచ్చేదాక స్టవ్ మీదే ఉంచాలి.
స్టెప్ - 1
అదే పాన్‌లో ఒక కప్పు కొబ్బరి తురుమును వేసి వేడి మీద వేయించాలి.
స్టెప్ - 2
ఒక గ్లాస్ నీటిలో బెల్లం వేసి అది పాకం అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి.
స్టెప్ - 3
ఇప్పుడు ఈ పాకాన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసి దానిలో జొన్న పిండి, కొబ్బరి, యాలకుల పొడి వేసి కలపాలి.
స్టెప్ - 4
వీటిని పిల్లలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోజుకో లడ్డు తినొచ్చు.
నిమ్మరసం
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి