అది ఇది కాదు ఎండల్లో ఇదే తోపు డ్రింక్.. ధర కూడా చాలా చీప్

Prasanna Yadla

  23  May 2026

Pic credit - Pinterest

పెభగ భగ మండే ఎండల్లో ఇదే తోపు డ్రింక్.. ధర కూడా చాలా చీప్ దీనిని పక్కా తాగండి

బాదం మిల్క్

బాదం మిల్క్ ఎలా చేయాలో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం 

బాదం మిల్క్

ముందుగా ఒక రోజు రాత్రి మొత్తం బాదం పప్పును నీళ్లలో నానబెడితే మెత్తగా అయ్యి తొక్కలు వచ్చేస్తాయి.

స్టెప్ - 1  

ఇంకా ఉదయం నానిన బాదంపప్పు  తీసి వాటిని బాగా కడిగి మిక్సీలో పేస్ట్ లాగా  చేసుకోవాలి.

స్టెప్ - 2

ఇంకా దానిలో  ఒకటి లేదా రెండు కప్పుల పాలు పోసి మెత్తగా పేస్ట్ లాగా  చేసుకోవాలి.

స్టెప్ - 3

పెఇంకా మీరు దీనిలో తీపి కోసం బెల్లం లేదా తేనె లే రుచికి సరిపడా దీనిలో వేసుకోవచ్చు.

స్టెప్ - 4

ఇంకా మరింత రుచికోసం యాలకుల పొడి లేదా కొద్దిగా కుంకుమపువ్వు కలిపి తాగుతారు

స్టెప్ - 5

ఈ మిశ్రమాన్ని వడకట్టుకుంటే ఇది స్మూత్‌గా, ఇంకా క్రీమీగా ఉన్న బాదం మిల్క్ రెడీ అవుతుంది. 

స్టెప్ - 6