Bitter Gourd 10

ఈ జ్యూస్‌ రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే.. డయాబెటిస్‌ పరారంతే..!

29 March 2025

image

TV9 Telugu

కాకరకాయ అనగానే అబ్బో చేదు అనేస్తాం. కానీ ఇందులో ఉన్న పోషకాల విలువ తెలిస్తే మాత్రం ఔరా అనడం ఖాయం. మరి అవి మీకందించే ప్రయోజనాలేంటో చూద్దామా

TV9 Telugu

కాకరకాయ అనగానే అబ్బో చేదు అనేస్తాం. కానీ ఇందులో ఉన్న పోషకాల విలువ తెలిస్తే మాత్రం ఔరా అనడం ఖాయం. మరి అవి మీకందించే ప్రయోజనాలేంటో చూద్దామా

కాకరకాయ రసం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే, దాని ప్రయోజనాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి

TV9 Telugu

కాకరకాయ రసం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే, దాని ప్రయోజనాలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి

కాకర రసంలో తగినంత మొత్తంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, జింక్, ఫోలేట్ మొదలైనవి లభిస్తాయి. దీన్ని తాగితే అనేక వ్యాధులు నయమవుతాయి

TV9 Telugu

కాకర రసంలో తగినంత మొత్తంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, జింక్, ఫోలేట్ మొదలైనవి లభిస్తాయి. దీన్ని తాగితే అనేక వ్యాధులు నయమవుతాయి

TV9 Telugu

డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ జ్యూస్‌ తాగితే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలానే పొటాషియం రక్తపోటు సమస్య రానివ్వదు

TV9 Telugu

కాకరకాయలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తాగడం వల్ల మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది

TV9 Telugu

ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్‌ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ విషాన్ని తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

TV9 Telugu

ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్‌ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ విషాన్ని తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్‌ తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది

TV9 Telugu

కాకర జ్యూస్‌లో ఉండే అంశాలు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. దీనివల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. దీంతో బరువు తగ్గడంలో ఇది బలేగా సహాయపడుతుంది