కూరల్లో కారమే వాడాలా? మిర్చిలు తుంచి వేసినా సరిపోతోందా 

Prasanna Yadla

18 september 2026

Pic credit - Pinterest

పప్పు, కూరలు, కారం పొడి, పచ్చిమిర్చిని కలిపి మీరు కలిపి తింటే ఘాటు రుచి వస్తుంది.

 కూరలు, కారం పొడి

చాలా మంది కూరల్లో కారం వాడుతారు. ఇంకొందరు పెరట్లో ఉండే రెండు పచ్చిమిర్చి తుంచి వేసినా కూడా  మంచి టేస్ట్  వస్తుంది.

కూరల్లో కారం వాడుతారు. 

ఇంకా పచ్చిమిర్చితో మీ కూరకు కూడా ఘాటు పెరుగుతుంది ఇంకా మంచి సువాసన కూడా పెరుగుతుంది 

మంచి సువాసన 

ఇంకా మీరు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కానీ మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని మీ కూరలో వేసుకోవచ్చు.

 మీ కూరలో వేసుకోవచ్చు.

ఇంకా పచ్చిమిర్చిని పులుసు కూరల్లో వేస్తే చాలా మంచిది ఇంకా మీ అన్ని ముక్కలకు కూడా ఇది పడుతుంది 

అన్ని ముక్కలకు 

అయితే, మీరు కారం పొడి కంటే పచ్చిమిర్చి వాడటమే మంచిది అప్పుడే మంచి రంగు కూడా వస్తుంది 

కారం పొడి

ఇంకా పచ్చిమిర్చి రకం, దానిని బట్టి మీ కూరలో ఘాటు కూడా వస్తుంది. ఇంకా మీకు తక్కువ ఘాటు కావాలంటే మిర్చిలో ఉన్న గింజలను తొలగించండి 

 కూరలో ఘాటు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్