మాంసం కూరలను మైమరిపించే పచ్చి కారం గుత్తి వంకాయ మసాలా

Prasanna Yadla

02 september 2026

Pic credit - Pinterest

ఈ పచ్చి కారం గుత్తి వంకాయ మసాలాను సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది మాంసం కూరలను మైమరిపించే రుచి వస్తుంది   

 గుత్తి వంకాయ మసాలా

దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

తయారీ విధానం

ముందుగా చిన్న వంకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి రెండు వైపులా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి

స్టెప్ 1 

 పచ్చి మిరపకాయలు, నాలుగు పల్లీలు, కొద్దిగా నువ్వులు, కొంచం కొబ్బరి తురుమును కూడా వేయించాలి

స్టెప్ 2

ఈ పొడిలో కొద్దిగా ఉప్పు, కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలా కలపాలి.

స్టెప్ 3

ఈ మసాలాల్లో  నీళ్లు  పోయకుండా దీనిని  చిక్కటి పేస్ట్‌లా చేసుకుని పెటుకోవాలి

స్టెప్ 4

ఈ మసాలాను తీసుకుని వంకాయల మధ్యలో పెట్టి కరెక్ట్ గా నింపాలి. ఆ తరువాత పాన్ లో ఆయిల్ వేసి వేడి అయ్యేలా ఉంచాలి

స్టెప్ 5

ఇప్పుడు మీరు తీసుకున్న మసాలా నింపిన వంకాయలను పాన్ లో వేసుకోవాలి

స్టెప్ 6