ఈ సమస్యలు ఉన్నవారికి గ్రీన్ యాపిల్ మంచి ఎంపిక

Prasanna Yadla

05 september 2026

Pic credit - Pinterest

రెడ్ యాపిల్స్ కంటే , గ్రీన్ యాపిల్స్ తినడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు

గ్రీన్ యాపిల్స్ 

మరి, వీటిని ఎవరు తినొచ్చు.. ఎవరు తినకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం 

వీటిని ఎవరు తినొచ్చు

గ్రీన్ యాపిల్స్‌లో ఉండే  ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది 

గ్రీన్ యాపిల్స్‌

ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి  ఇది మంచి ఎంపిక అని చెప్పొచ్చు. 

బరువు తగ్గాలనుకునే వారికి

వీటిలో ఉండే విటమిన్‌ C, యాంటీఆక్సిడెంట్లు కావాలనుకునేవారు ఇవి మీ ఫుడ్ డైట్ లో  చేర్చుకోవచ్చు.

విటమిన్‌ C

గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది ఈ సమస్య ఉంటే దీనిని తినొచ్చు

గుండె ఆరోగ్యానికి కూడా

పిల్లల నుంచి పెద్దల వరకు బాగా కడిగి  ఈ  గ్రీన్ యాపిల్‌ను రోజూ తీసుకోండి 

గ్రీన్ యాపిల్‌

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్