ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ గా  రావాలంటే ఈ స్వీట్  ఇలా చేయండి 

Prasanna Yadla

 06 July  2026

Pic credit - Pinterest

నెయ్యి సేమియా కేసరి ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు.

నెయ్యి సేమియా కేసరి

మరి ఇంకా అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం...

ఎలా తయారు చేయాలంటే  

ఒక కప్పు సేమియా,  నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి , అర కప్పు చక్కెర, రెండు కప్పులు నీరు,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు,  10 కిస్మిస్ లు, కుంకుమపువ్వు తీసుకోవాలి. .

కావలసిన పదార్థాలు

ముందుగా ఒక పాన్ లో  రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దానిని బాగా వేడి చెయ్యాలి మే తీసుకోండి .

స్టెప్ 1 

దీనిలో నాలుగు జీడిపప్పు, కిస్మిస్ లు కూడా వేయించి వీటిని పక్కన పెట్టుకోవాలి ..

స్టెప్  2

అదే నెయ్యిలో కొద్దిగా సేమియాను గోల్డ్ కలర్లోకి మారే  వరకు  మీడియం మంటపైన వేయించాలి .

స్టెప్ 3

ఇప్పుడు నీరు పోసి సేమియా మెత్తగా అయ్యే వరకు ఉంచి, ఆ తరవాత దీనిలో చక్కెర వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి .

స్టెప్ 4

ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ .యాలకుల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు, రెండు టేబుల్ స్పూన్స్  నెయ్యి వేసి వేసి దించుకోవడమే .

స్టెప్ 5