కల్తీ కాలంలో చివరికి ఇవేనా దిక్కు..ఇప్పటి నుంచైనా ఇవి అలవాటు చేసుకోండి

Prasanna Yadla

 06 July  2026

Pic credit - Pinterest

ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదీ కల్తీ అయిపోయింది. కాబట్టి,  ఇంట్లోనే తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి .

ప్రతిదీ కల్తీ అయిపోయింది

ఇంకా పండ్లు, కూరగాయలను బాగా కడిగిన మాత్రమే తినాలి వీటిని ఇప్పటి నుంచే  అలవాటు చేసుకోండి.

 పండ్లు

ఇంకా ప్రకృతి ఇచ్చిన పండ్లను ఎక్కువగా తింటూ ఉండండి. బయట జంక్ ఫుడ్స్ కన్నా ఇవి చాలా బెటర్

జంక్ ఫుడ్స్ కన్నా ఇవి చాలా బెటర్

ఇంకా ప్యాకెట్ ఫుడ్స్ కంటే ఫ్రెష్ , నార్మల్  ఆహారాన్ని మాత్రమే  ఎక్కువగా తీసుకోండి.

నార్మల్  ఆహారాన్ని మాత్రమే

ఇంకా ఫుడ్స్ మీద లేబుల్స్, తయారీ తేదీ, గడువు తేదీ కూడా చూసి అవి మాత్రమే కొనండి.

నమ్మకమైన దుకాణాలు, 

ఇంకా ఫుడ్స్ మీద లేబుల్స్, తయారీ తేదీ, గడువు తేదీ కూడా చూసి అవి మాత్రమే కొనండి.

లేబుల్స్, తయారీ తేదీ

ఇంకా మసాలా పొడులు, పప్పులు, పిండి వంటి వాటిని ఇంట్లోనే తయారు చేసుకోండి.

పప్పులు, పిండి

ఎక్కువగా  ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే ధాన్యాలతో చేసిన వంటలనే తింటూ ఉండండి 

ధాన్యాలతో చేసిన వంటలనే