ఈ టిప్స్ పాటిస్తే బెండకాయలు విపరీతంగా కాస్తాయ్ 

Prasanna Yadla

  28  May 2026

Pic credit - Pinterest

బెండకాయ విత్తనాలను తీసుకుని ఇంట్లో ఉన్న కుండీల్లో నాటాలి అలాగే మీరు ఇక్కడ నల్ల మట్టి లేదా ఎర్ర మట్టిలో వేసుకోవచ్చు

 బెండకాయలు

ఈ విత్తనాలు నాటే ముందుగా రోజు కనీసం 24 గంటల పాటు నానబెడితే మొలకలు కొద్దీ రోజుల్లోనే వస్తాయి

 విత్తనాలు

ఇంకా మట్టిలో ఎరువు లేదా కంపోస్ట్ కలిపితే ఈ బెండకాయ మొక్కలు బలంగా పెరుగుతాయి.

ఎరువు లేదా కంపోస్ట్ 

ఈ మొక్కలకు నీరు మరి ఎక్కువగా పోయకుండా  కొద్దిగా తడి ఉండేలా చేసుకుంటే చాలు

కొద్దిగా తడి ఉండేలా.. 

కనీసం 20 రోజుల కొకసారి అయినా సేంద్రీయ ఎరువులు వేస్తే కాయలు బాగా కాస్తాయి

కాయలు బాగా కాస్తాయి

ఇంకా మొక్కలు వచ్చిన తర్వాత ఎండిపోయిన ఆకులు, కొమ్మలు తొలగిస్తే పూత కూడా బాగా వస్తుంది

పూత కూడా బాగా వస్తుంది

బెండకాయలను కొద్దీ సైజులో ఉన్నపుడే  కట్ చేస్తే  కొత్త కాయలు బాగా  కాస్తాయి.

కొత్త కాయలు

ఈ మొక్కలకు పురుగులు రాకుండా వేపనూనె వీటి మీద వేస్తే మంచి దిగుబడి వస్తుంది 

మంచి దిగుబడి