హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యకి చెక్ పెట్టే పూర్వీకుల రెసిపీ

Prasanna Yadla

 18 June  2026

Pic credit - Pinterest

ముందుగా ఒక కప్పు అవిసె గింజలను తీసుకుని వాటిని మీడియం మంటపై వాసన వచ్చే వరకు వీటిని బాగా వేయించుకోవాలి.

అవిసె గింజల పొడి

ఇంకా దీనిలో 10 ఎండుమిర్చిని కూడా బాగా వేయించి ఒక గిన్నెలో పెట్టుకోవాలి

 ఎండుమిర్చి

అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను కూడా  పొట్టు తీసి వీటిని రెడీ చేసుకోవాలి

వెల్లుల్లి రెబ్బలు

అలాగే, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి దీనిని స్వల్పంగా వేయించుకోవాలి.

జీలకర్ర

ఇక  ఇప్పుడు నాలుగు ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర,  ఇంకా వెల్లుల్లిని కూడా వేసి  మిక్సీలో పొడి చేయండి.

మిక్సీలో పొడి చేయండి.

ఇప్పుడు ఇక ముందుగా వేయించిన అవిసె గింజలు కూడా వేసి మెత్తగా కాకుండా పొడిలాగా చేసుకోవాలి.

అవిసె గింజలు

ఈ పొడిని వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచే వేరు ఇంకా నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది.

నెయ్యితో తింటే రుచిగా

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్