చేపలు ఏ నాన్ వెజ్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి. వీటిని తినడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి
చేపలు
చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను కాపాడుతూ నొప్పి రాకుండా చేసుకుంటాయి
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు
ఈ చేపలను తింటే మెదడు పనితీరును కూడా మెరుగుపరస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మెదడు పనితీరు
ఇంకా ఇవి కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడంలో కూడా చేపలు కీలక పాత్ర వహిస్తాయి
కీళ్ల నొప్పులు, వాపులు
ఇంకా ఈ చేపల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండటంతో శరీర శక్తిని కూడా పెంచుతుంది
చేపల్లో ప్రోటీన్
వారంలో వీటిని ఒకసారి తింటే కంటి చూపు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
కంటి చూపు
ఇంకా బరువు తగ్గాలనుకునే వారికీ ఈ చేపలు డైట్ ఫుడ్‌గా కూడా పనిచేస్తాయి.
డైట్ ఫుడ్‌గా కూడా
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)