చికెన్ కంటే చేపలే బెటర్ అంటున్న నిపుణులు

Prasanna Yadla

  24  May 2026

Pic credit - Pinterest

కొందరు నాన్ వెజ్‌లో చికెన్, మటన్ కన్నా కూడా చేపలు తినడమే మంచిదని భావిస్తారు.

చేపలు

 కానీ ఇవి ఎక్కువ తినడం కాకుండా,మితంగా తినడం చాలా చాలా ముఖ్యం.

చేపలు 

ఈ చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి

గుండె పనితీరు

ఇంకా ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ చేపలు కీలక పాత్ర వహిస్తాయి

మెదడు పనితీరు

చికెన్, మటన్‌తో పోలిస్తే ఈ చాలా ఫాస్ట్ గా ఇవి  జీర్ణమవుతాయి.

తేలికగా జీర్ణమవుతాయి

ఇంకా వీటిలో ఉండే ప్రోటీన్ బాడీకి  శక్తిని , బలాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి , అస్సలు వదలకండి

బాడీకి  శక్తిని , బలాన్ని

బీపీ, కొలెస్ట్రాల్ ఉన్న చేపలను ఉడికించినవి తినడం వలన జీర్ణ సమస్యలు రావు .

జీర్ణ సమస్యలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్