రొయ్యలు ఉడకకుండా తింటే.. మీ ఫ్యామిలీ మొత్తం డేంజర్లో పడ్డట్టే?
Prasanna Yadla
15 May 2026
Pic credit - Pinterest
సీ ఫుడ్ లవర్స్ రొయ్యలు తప్పకుండా తింటారు. వీటికి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే
రొయ్యలు
వీటితో వేపుడు, కర్రీ, బిర్యానీ లాంటి రెసిపీలను చేసుకుని తినొచ్చు.
రొయ్యలు
అయితే కొందరు కూరను సరిగా ఉడకకుండా కొద్దీ పచ్చిగా ఉన్న రొయ్యలను తినేస్తుంటారు
పచ్చిగా ఉన్న రొయ్యలు
ఉడకని రొయ్యల్లో బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు
బ్యాక్టీరియాలు
అంతేకాదు, ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు
ఫుడ్ పాయిజనింగ్
వీటిని తింటే, కడుపునొప్పి, వాంతులు వంటివి ఎదురవుతాయని అంటున్నారు
కడుపునొప్పి, వాంతులు
ఇంకొందరికి అలర్జీ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు
అలర్జీ
ఇటీవలే కాలంలో అమ్మాయిల కోసం కొత్త మోడల్ ఇయర్ రింగ్స్ మార్కెట్లోకి ఎన్నో వస్తున్నాయి
నోట్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి