పప్పు బాగా లాగించేవాళ్ళు ఇవి తెలుసుకోవాలి.. లేదంటే బిల్ పేలిపోద్ది
Prasanna Yadla
31 August 2026
Pic credit - Pinterest
చాలా మంది పప్పును వారంలో మూడు సార్లు తింటారు అలాంటి వాళ్లు వీటిని తప్పక తెలుసుకోవాలి
వారంలో మూడు సార్లు
ఇంకా వీటిలో మనకి శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా ఉంటాయి అలాంటి వాటిలో ఇది ఒకటి
కావాల్సిన పోషకాలు
కందిపప్పు, పెసరపప్పు ఇంకా పప్పుధాన్యాలు మీ ఆహారంలో చేర్చుకుంటే మంచిదే
కందిపప్పు, పెసరపప్పు
దీని వలన ఎన్ని లాభాలు ఉన్నాయో ? అంతే విధంగా నష్టాలూ కూడా ఉన్నాయి
నష్టాలూ కూడా ఉన్నాయి
మీరు అదే పనిగా తింటే ఇంకా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి
గ్యాస్, కడుపు ఉబ్బరం
పప్పు తిన్నప్పుడు సరిగా అరగవు. ఆ తరవాత దీనివల్ల కడుపునొప్పి, గ్యాస్ వస్తుంది.
సరిగా అరగవు.
పప్పుల్లో ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీటిని తక్కువగా తీసుకోండి
కిడ్నీలో రాళ్లు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)