సపోటా పండ్లు తింటున్నారా? అయితే, ఇవి తప్పక తెలుసుకోవాలి..
Prasanna Yadla
05 september 2026
Pic credit - Pinterest
సపోటా పండ్లలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి మీరు తక్కువగానే తీసుకోవాలి
సపోటా పండ్లు
అయితే, దీనిలో ఫైబర్ ఉండటం వలన జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది
జీర్ణక్రియ పనితీరు
ఈ సపోటాలో విటమిన్ సి, కాపర్ ఇంకా పొటాషియం వంటి పోషకాలు కూడా దీనిలో ఉంటాయి
విటమిన్ సి, కాపర్
అలాగే, పండిన సపోటా మెత్తగా ఉండటంతో పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని సులభంగా తినొచ్చు.
పిల్లల నుంచి పెద్దల వరకు
దీనిలో ఉండే ఫైబర్ కారణంగా ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది.
ఫైబర్
ఈ సపోటాను ఎక్కువగా తింటే కేలరీలు శరీరానికి అందుతాయి అందు వలన వీటిని తీసుకోండి
కేలరీలు శరీరానికి అందుతాయి
బరువు తగ్గాలనుకునే వాళ్లు వీటిని మితంగానే తీసుకోవాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది
బరువు తగ్గాలనుకునే వాళ్లు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)