వర్షాకాలంలో బ్రోకలీ తినొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

Samatha

16 July 2026

బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ డైట్‌లో బ్రోకలీ చేర్చుకుంటారు.

బ్రోకలీ

అయితే దీనిని వర్షాకాలంలో తినవచ్చా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

వర్షాకాలం

వర్షాకాలంలో బ్రోకలీ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? ఈ సమయంలో దీనిపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందంట.

బ్యాక్టీరియా

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా  బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్రోకలీ నేలపై ఉంటుంది కాబట్టి దీనిపై ఫంగస్ ఉండే ఛాన్స్ ఉంటుంది.

ఫంగస్

బ్రోకలీ పువ్వుల్లో తేమ ఉంటుంది, దీని వలన అందులో దుమ్ము, పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది అందుకే వర్షాకాలంలో దీనిని తినకూడదు.

దుమ్ము,పురుగులు

వర్షం పడినప్పుడు నీరు మొత్తం కలుషితం అయిపోతుంది. ఇది నేలను తాకుతూ వెళ్తుంది. నేలపై ఉండే బ్రోకలీ నుంచి కూడా నీరు వెళ్లిపోతుంది. దీని వలన బ్రోకలీలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది.

వర్షం నీరు

అందుకే వీలైనంత వరకు వర్షాకాలంలో బ్రోకలీ తినకపోవడమే మంచిదంట. ఇది జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.

జీర్ణ సమస్యలు

అలాగే వర్షాకాలంలో బ్రోకలీ తినడం వలన దగ్గు, జలుబు , గొంతు నొప్పి వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

దగ్గు జలుబు, గొంతు నొప్పి