5 September 2025

పచ్చిగా ఉన్నా పవర్‌ఫుల్ భయ్యో.. పొద్దుగాలనే తిన్నారంటే తస్సదియ్యా..

venkata chari

పచ్చి కొబ్బరి తినడం వల్ల చర్మానికి, జుట్టుకు ఎంతో మంచి జరుగుతుంది.

ఇది చర్మానికి మంచి తేమను అందిస్తుంది. ఇందులో కాల్షియం, ఫైబర్, మాంగనీస్, ఐరన్ ఉంటాయి.

అదనంగా, పచ్చి కొబ్బరిలో రాగి, భాస్వరం, పొటాషియం, సెలీనియం కూడా ఉంటాయి.

సాధారణంగా, పచ్చి కొబ్బరిని నేరుగా తినవచ్చు లేదా ఆహారాలలో కలపవచ్చు.

పచ్చి కొబ్బరి తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

ఫైబర్ మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. బరువు పెరగకుండా నిరోధిస్తుంది.

పచ్చి కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌గా కూడా పనిచేస్తుంది.