వంకాయ, టమాటాతో ఎండు చేపల కూర..
Prasanna Yadla
06 June 2026
Pic credit - Pinterest
కొందరు ఎండు చేపలు తినకుండా పక్కన పెడతారు ఇవే ఆరోగ్యానికి మంచివి
వంకాయతో ఎండు చేపలు
ఇలాంటి వాళ్ళు వంకాయ, టమాటాతో ఎండు చేపల కూర తింటే రోజూ అదే కావాలని అడుగుతారు
వంకాయ, టమాటా
మరి, దీనికి కావలసిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..
తయారీ విధానం
ఎండు చేపలు, వంకాయలు, పండు టమాటాలు, ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి , చింతపండు రసం, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి
కావలసిన పదార్దాలు
ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి
కావలసిన పదార్దాలు
ఎండు చేపలను తీసుకుని బాగా కడిగి వాటిని ఉప్పుతో కూడా కడిగి ప్లేట్ లో తీసుకుని బాగా వేయించాలి
స్టెప్ - 1
మళ్ళీ అదే తీసుకుని ఆయిల్ వేసి, ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా మగ్గించాలి. దీనిలో అల్లం పేస్ట్ వేసి బాగా వేయించాలి.
స్టెప్ - 2
టమాటాలు , వంకాయలు మెత్తగా అయిన తర్వాత, చింతపండు రసం కారం కూడా వేసి కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసుకుని కిందకు దించేయడమే.
స్టెప్ - 3
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి