నెల రోజులు నిల్వ ఉండే మునగాకు పొడి ఎలా చేసుకోవాలో తెలుసా? ఇవి తింటే మన శరీరానికి ఎలాంటి లాభాలు ఉంటాయో ఇక్కడ చూద్దాం..
మునగాకు పొడి
ముందుగా ఒక కప్పు ఫ్రెష్ మునగాకులు తీసుకుని వాటిని బాగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి
స్టెప్ 1
ఈ ఆకులను నీడలో కనీసం రెండు రోజులు వీటిని బాగా ఆరబెట్టాలి. అప్పుడే మంచిగా పొడి అవుతాయి
స్టెప్ 2
ఈ ఆకుల్లో తడి పూర్తిగా పోయే వరకు ఆరబెట్టాలి ఇవి ఆరిన తర్వాత చేతితోనే వీటిని నలపాలి.
స్టెప్ 3
మీరు ఈ ఎండిన మునగాకులను తీసుకుని మిక్సీలో వేసి వాటినీ మెత్తగా పొడిలాగా చేసుకోవాలి.
స్టెప్ 4
ఎండు మిరపకాయలు, జీలకర్రను కూడా వేయించి పెట్టుకోవాలి నువ్వులు, పల్లీలు కూడా వేసి వేయించాలి.
స్టెప్ 5
దీనిలో మిరపకాయలు, పల్లీలు తీసుకుని మిక్సీలో పొడి చేసుకోవాలి అంతే, మునగాకు పొడి రెడీ. దీనిని అన్నం, ఇడ్లీతో తినొచ్చు.
స్టెప్ 6
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)