ములక్కాడ మాంసం కూర.. ఇలా చేస్తే రెండు ప్లేట్స్ పక్కా!
Prasanna Yadla
08 May 2026
Pic credit - Pinterest
ములక్కాడ మాంసం కూర.. ఇలా చేసి తింటే ఆపకుండా రెండు ప్లేట్స్ తింటారు.
ములక్కాడ మాంసం
అయితే, ఈ కూరను ఆంధ్రాలో చాలా మంది తింటారు. లేత ములక్కాయలతో చేస్తే రుచిగా ఉంటుంది.
ములక్కాడ మాంసం కూర
మరి ఇంకెందుకు ఆలస్యం , దీనికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం ..
తయారీ విధానం
అరకిలో కోడి మాంసం , రెండు పెద్ద ములక్కాడ ముక్కలు, మూడు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి,
రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
కోడి మాంసం తీసుకుని దానిని బాగా కడిగి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
స్టెప్ -1
దీనిలో కోడి మాంసం వేసి కనీసం 15 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఆ తరవాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
స్టెప్ -2
చివర్లో దీని మీద మూత పెట్టి మీడియం మంట పై బాగా మగ్గించాలి. ఇంకా దీనిలో మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి.