01 December 2025

ఈ వాటర్ ఖాళీ కడుపుతో తాగండి.. రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..

venkata chari

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది.

ఎండుద్రాక్షల మాదిరిగానే, ఎండుద్రాక్ష నీరు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తున్నారు.

ఎండుద్రాక్షలో కాల్షియం, ఫైబర్, విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల మన ఒంట్లో రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. పెళుసుగా మారడాన్ని తగ్గిస్తాయి.

ఆయుర్వేదం ప్రకారం, ఎండుద్రాక్ష నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. రోజూ తాగితే జీర్ణక్రియ యాక్టివ్‌గా మారుతుంది.

ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రోజూ తీసుకోవడం చాలా మంచిది.

ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.